తెలుగు వార్తలు » AP BJP President Kanna
కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం 10% ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను