తెలుగు వార్తలు » AP BJP News
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ క్రమంలో అన్ని పార్టీల అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏపీ బీజేపీ కూడా జోరు పెంచింది. తాజాగా పార్టీ నాయకుడు లంకా దినకర్ విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కరోనా బారినపడ్డారు. తిరుమల డిక్లరేషన్ వివాదంపై నిన్న బీజేపీ తలపెట్టిన కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజుని నియమించింది. ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు.