తెలుగు వార్తలు » AP BJP disciplinary actions against leaders
ఏపీ బీజేపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏపీ బీజేపీ యూనిట్ నిర్ణయం తీసుకుంది.