తెలుగు వార్తలు » AP BJP Chief Somu Veeraj
అటు తిరుపతి ఉప ఎన్నికలు, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు.. ఈ నేపథ్యంలో కమలనాథులు కమలనాథులు, జనసైనికులు.. కీలక..
జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు భేటీ అయ్యారు. అమరావతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు