తెలుగు వార్తలు » ap bifurcation again
అధికారం కోసం పార్టీలు, నాయకులు ఏమైనా చేసే జమానా ఇది. ఎన్ని ప్రయత్నాలు చేసిన తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయలేకపోతున్న బీజేపీ పరిస్థితి ఇందుకు భిన్నమేమీ కాదు. అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీజేపీ కొత్త ఎత్తుగడకు తెరలేపోతోందా ? చిన్న రాష్ట్రాలకు మొదట్నుంచి అనుకూలంగా ఉన్న బీజేపీ నేతలు ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పా�