తెలుగు వార్తలు » AP bags top honour at National Tourism Awards
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా.. కేంద్రం ‘నేషనల్ టూరిజం’ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌కి మొదటి అవార్డు దక్కింది. కేంద్రం ప్రకటించిన టూరిజం అవార్డ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది ఏపీ. 2017-2018 సంవత్సరానికి గాను కేంద్రం జాతీయ పర్యాటక అవార్డులను ప్రకటించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవా