తెలుగు వార్తలు » AP Assembly Winter Sessions
ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ రోజు సభలో 10 బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.