తెలుగు వార్తలు » AP Assembly Elections2019
హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రచారం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో తలసాని మీడియాతో మాట్లాడారు. ఏపీలో పోలింగ్ శాతం బాగుందని అన్నారు. ప్రచారం ముగిసిన తర్వాత నేతలు ఎక్కువగా మాట్లాడకూడదని.. కానీ చంద్రబాబు మాత్రం �
[svt-event title=”ఏపీలో ముగిసిన ఎన్నికల పోలింగ్..” date=”11/04/2019,6:01PM” class=”svt-cd-green” ] ఆంధ్రప్రదేశ్‌లో తగాదాలతో ముగిసిన పోలింగ్. దాదాపు 60శాతం పోలింగ్ నమోదు. 6.00 గంటల వరకు లైన్‌లో ఉండే వారికి ఓటు వేసే అవకాశం. విశాఖ ఏజెన్సీలో 4.00 గంటలకే ముగిసిన పోలింగ్. [/svt-event][svt-event title=”ఓటు ప్రాముఖ్యతను తెలిపిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం..” date=”11/04/2019,5:32PM” class=
అమరావతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఉగాదిరోజున వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అమరావతి వేదికగా మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు… నవరత్నాలన్నింటిని జగన్ మేనిఫెస్టోలో పొందుపరుస్తూ రూపొందిం�
వరంగల్ : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫెడరల్ ఫ్రంట్‌లో భాగమేనని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ తమతో కలిసి పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వారందరి మద్దతుతో 150 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని.. ఆ బలంతో కేంద్రాన్ని శాసించే స్థాయిక�