తెలుగు వార్తలు » AP Assembly Discussion About Women Safety
దిశ ఘటన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో మహిళా భద్రతపై చర్చ జరిగింది. ఇదే సమయంలో ఉల్లి కొరతపై చర్చించాలంటూ టీడీపీ పట్టు బట్టింది. దీంతో టీడీపీ సభ్యుల నిరసన మధ్యనే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు తమ వాణిని వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా..మహిళల రక్షణ గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా మహిళలకు వేధింపు�