తెలుగు వార్తలు » AP Anganvadi Centers
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలను పూర్తిగా మార్చబోతున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడవద్దని అధికారులకు తెలియజేశారు.