తెలుగు వార్తలు » AP And TS Inter Exams From Today
Inter Exams 2020: నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఏపీలో సుమారు 10,65,156 మంది.. తెలంగాణలో 9,65,875 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరించనున్నారు. అయితే ఏపీలో మాత్రం ఈ నిబంధనను సడలించారు. కొన్ని నిమిషాలు ఆ�