తెలుగు వార్తలు » AP Amma Vodi Scheme 2020
నవరత్నాల్లో భాగమైన ‘అమ్మ ఒడి’ పథకం విధి, విధానాలపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన వారందరికీ..లబ్ది చేకూరేలా ప్రభ్యుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. కాగా ‘అమ్మ ఒడి’ కి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఆఖరి ఛాన్స్ ఇచ్చింది. ఇప్పుటివరకు నమోదు చేసుకోని