తెలుగు వార్తలు » AP 10th Students
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. నిజానికి గతంలో జులై 10 నుంచి 17వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినా.. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది...