తెలుగు వార్తలు » AP 10th results
ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం వేగవంతం చేస్తున్నామని, మే రెండవ వారంలో టెన్త్ పరీక్షా ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రకటిస్తామని విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి వెల్లడించారు. మచిలీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో నిర్వహిస్తున్న 10వ తరగతి జవాబుపత్రాల మూల్యాంకన శిబిరాన్ని గురువారం సంధ�