తెలుగు వార్తలు » AP 100 Days work scheme
ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా పని చేస్తున్న కూలీలకు సంబంధించిన రూ.765.85 కోట్ల నిధులను సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు.