తెలుగు వార్తలు » anyone remember him
బట్టతలతో కళ్లజోడు పెట్టుకొని కోర్టుకు హాజరవుతున్నబాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమితాబ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్ విభిన్న సినిమాలలో నటిస్తూ తనకుంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు.