తెలుగు వార్తలు » Anya Shrubsole
దుబాయ్: ఐసీసీ ప్రకటించిన అంతర్జాతీయ మహిళా క్రికెట్ వన్టే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధానా, బౌలర్ జులన్ గోస్వామి టాప్ స్థానాలను నిలుపుకున్నారు. ఐసీసీ శుక్రవారం ప్లేయర్స్‌తో పాటు, టీమ్ ర్యాంకింగ్స్‌ను కూడా ప్రకటించింది. మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్న స్మృతి మంధానా తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది