తెలుగు వార్తలు » Any Desk App
రోజుకో కొత్త పథకంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్మార్ట్ ఫోన్‌లను టార్గెట్ చేస్తున్నారు. సింపుల్‌గా ఒక ఫోన్ కాల్‌తో బ్యాంకు ఉద్యోగులమని చెప్పి.. ఎనీ డెస్క్ యాప్‌ని మొబైల్‌లో డౌన్ లోడ్ చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నారు. ఐడీ, ఓటీపీ నెంబర్లు చెప్పించుకుని తెలివిగా మొబైల్‌ని వారి కంట్రోల్‌లోకి తెచ్చుకు�