తెలుగు వార్తలు » anusri
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంకర్ అనుశ్రీ కన్నీటిపర్యంతమైది. ఏపాపం తెలియని తనపై లేనిపోని ఊహాగానాలు వస్తున్నాయంటూ కంటనీరు పెట్టుకుంది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని మరోసారి స్పష్టం చేసింది. సీసీబీ అధికారులు తనను విచారించినంత మాత్రాన తాను నేరస్థురాలిని కాదంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియ