తెలుగు వార్తలు » anushka shetty upcoming movies
హీరోయిన్ అనుష్క తెలుగింటి అమ్మాయిగా మారిపోయింది. ఆమెను ఇక్కడి జనాలు బాగా ఓన్ చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ పై తన నటనతో, ఆమె స్క్రీన్ పై తన ప్రవర్తనతో ఆమె ప్రేక్షకుల మది దోచుకుంది. ఇక తెలుగలో ఫిమేల్ లీడ్ కథలకు అనుష్క కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.