తెలుగు వార్తలు » Anushka Shetty marriage news
దక్షిణాదిన మోస్ట్ బ్యాచులర్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. 38 సంవత్సరాలున్న ఈ అమ్మడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 15సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. త్వరలో నిశ్శబ్దం అనే చిత్రంతో అనుష్క ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే టీమిండియాకు