తెలుగు వార్తలు » Anushka Shetty family has relation with Muthappa Rai
మాజీ అండర్ వరల్డ్ డాన్, ద గాడ్‌ఫాదర్ ఆఫ్ బెంగళూరుగా పేరొందిన ముత్తప్ప రాయ్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ మాజీ డాన్.. చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం తుదిశ్వాస విడిచారు. కాగా ఇతడు ప్రముఖ నటి అనుష్క శెట్టి ఫ్యామిలీకి సమీప బంధువని సమాచారం. అంతేకాదు ఆ మధ్యన అనుష్క దేశ �