తెలుగు వార్తలు » Anushka Sharma reacts to the success of Paatal Lok
బాలీవుడ్ బ్యూటి అనుష్క శర్మ ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ ‘పాతాళ్‌లోక్’ కంటెంట్‌పై కొందరు నెగటీవ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేసిన సిరీస్ ‘సేక్రేడ్ గేమ్స్’లా ఉందని విమర్శించారు. ఇలా తన సిరీస్‌ను పోల్చడం గురించి అనుష్క తాజాగా రెస్పాండ్ అయ్యారు. ‘ప్రజలు ఎప్పుడూ రెం