తెలుగు వార్తలు » Anushka Nishabdam Movie
నేను పెళ్లి చేసుకునేటప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటాను అని యోగా బ్యూటీ అనుష్క ఎన్నిసార్లు చెప్పినా.. ఆమె వివాహంపై మాత్రం రూమర్లు ఆగడం లేదు. గతంలో ప్రభాస్, నిమ్మగడ్డ ప్రసాద్, నాగ చైతన్య ఇలా పలువురితో అనుష్క పెళ్లి అవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి.