తెలుగు వార్తలు » Anushka Look from Silence
అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైలెన్స్’. దీనిని తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరుతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన వెంకట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. వివిధ రంగులు పులుముకున్న రెండు చేతులు 301 అనే సంఖ్యను సింబాలిక్
యోగాబ్యూటీ అనుష్క నటిస్తోన్న చిత్రం ‘సైలెన్స్’. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి త్వరలో ఫస్ట్‌లుక్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అందరికి సర్‌ప్రైజ్ ఇస్తూ తనకు చెందిన ఓ లుక్‌ను ముందే విడుదల చేసింది అనుష్క. పొట్�