తెలుగు వార్తలు » Anushka Latest Look
తమ శరీరంతో ఇప్పటి ఏ హీరోయిన్ చేయలేని సాహసాన్ని యోగా బ్యూటీ అనుష్క చేసింది. ఒకప్పుడు నాజూగ్గా ఉండే ఈ భామ ‘సైజ్ జీరో’ కోసం బొద్దుగా తయారైంది. అంతే ఆ తరువాత ఆ బరువును తగ్గించుకునేందుకు ఆమె చాలా కష్టాలే పడింది. దీంతో కొన్ని సినిమాలు కూడా మిస్ అయ్యాయి. అంతేకాదు అప్పటికే అనుష్కను హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకున్న పలువురు దర్శకు�