తెలుగు వార్తలు » Anushka in Sye Raa
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ.. మెగాస్టార్ స్టామినాను చాటుతోంది. ఇక ఈ మూవీలో అనుష్క అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఉయ్యాలవ�