తెలుగు వార్తలు » Anushka comments on Prabhas
ప్రభాస్, అనుష్క.. ఈ పెయిర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిల్లా మూవీతో మొదటిసారిగా జోడీ కట్టిన ఈ జంట ఆ తరువాత మిర్చి, బాహుబలి 1, 2 చిత్రాల్లో కలిసి నటించారు.