తెలుగు వార్తలు » Anushka Biography
‘అనుష్క అలియాస్.. స్వీటీ’.. తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ముద్దుగా ఫ్యాన్స్ అందరూ అనుష్కను ‘స్వీటీ’ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టుగానే నిజంగా స్వీటీనే అనుష్క. అనుష్క శెట్టి 1981 నవంబర్ 7న కర్ణాటకలో జన్మించింది. అనుష్కను ఇంట్లోని వారందరూ స్వీటీ అని పిలిస్తే.. ఫ్రెండ్స్ సరదాగా ‘టొమ్ములు’ అని వ్