తెలుగు వార్తలు » anushka bf
అనుష్క.. ఈ పేరుకు తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక పేజీ ఉంది. ఈమెను తెలుగు హీరోయిన్ కాదు అంటే ఎవరూ నమ్మరేమో.. అంతగా ప్రేక్షకులు మదిలో చోటు సంపాదించుకుంది నటీమణి.