తెలుగు వార్తలు » Anushka As Sakshi
కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంపిక చేసుకుంటోన్న నటి అనుష్క శెట్టి. గత కొద్ది సంవత్సరాలుగా ఆమె చేసిన పాత్రలన్నీ ఎంతో ప్రత్యేకమైనవే. భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి సైలెంట్‌గా ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను తె�