తెలుగు వార్తలు » Anushka about her marriage
హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలను పూర్తి చేసుకుంది యోగా బ్యూటీ అనుష్క. పూరీ దర్శకత్వంలో వచ్చిన 'సూపర్' మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క
నేను పెళ్లి చేసుకునేటప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటాను అని యోగా బ్యూటీ అనుష్క ఎన్నిసార్లు చెప్పినా.. ఆమె వివాహంపై మాత్రం రూమర్లు ఆగడం లేదు. గతంలో ప్రభాస్, నిమ్మగడ్డ ప్రసాద్, నాగ చైతన్య ఇలా పలువురితో అనుష్క పెళ్లి అవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి.