దళపతి విజయ్ నటించిన బీస్ట్(Beast)సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను వైపరీతంగా ఆకట్టుకుంటుంది.
అందాల భామ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ.
సినిమా తారలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే.. సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు మరింత చేరువగా ఉంటారు హీరోయిన్లు..
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాక్షసుడు’. తమిళం మూవీ ‘రాక్షసన్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని… ‘U/A ‘ సర్టిఫికెట్ పొందింది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 2న విడుదల కానుంది. స్కూల్