కింగ్ నాగార్జున కెరీర్ లో మంచి విజయాన్ని సాధించిన సినిమాల్లో సోగ్గాడే చిన్నినాయనా ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
Malli Modaliandi: సిద్ శ్రీరామ్ గళం నుంచి వచ్చిన మరో మెలోడీ తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు, పాటల ప్రియులను కూడా ఆకట్టుకుంటుంది. తాజాగా సుమంత్ అక్కినేని హీరోగా నటిస్తున్న మళ్ళీ మొదలైంది సినిమా..
అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘హలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కళ్యాణి ప్రియదర్శన్. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘చిత్రలహరి’, శర్వానంద్- సుధీర్ వర్మల సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా రూపొందనున్న ఒక చిత్రంలో కూడా చేస్తోంది. కాగా ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే ఇంకో తమిళ చిత
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సీత మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 25న సీత థియేటర్లలోకి రాబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. తేజ దర్శకత్వం వహిస్తున్న సీత మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. నిర్మాత రామబ్రహ్మం సుంకర.