18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భార్యతో సంబంధం కలిగి ఉండటం వలన భర్త అత్యాచారాన్ని ఎదుర్కోవడమే కాకుండా బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం (PACSO), బాల్య వివాహాల నిరోధక చట్టం కింద కూడా శిక్ష పడవచ్చని కోర్టు పేర్కొంది
Anticipatory Bail: ఒక వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టులు నిరాకరించినా.. సరైన కారణం ఉంటే అతనిని అరెస్ట్ చేయకుండా ఉండవచ్చని సుప్రీం కోర్టు చెబుతోంది.
గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌తో కరడుగట్టిన నేరగాళ్లు భయంతో వణికిపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు స్థావరాలను మార్చేస్తున్నారు. కొందరు రాష్ట్రాలను సైతం దాటి పోతున్నారు. కనీసం తమ నీడను..
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇద్దరిపై నమోదైన ఐదు కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో కోడెల కుటుంబసభ్యులపై ఐదు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్ కోసం వారు కోర్టును
ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరానికి అసలు ఈ నెల 20 నే చుక్కెదురైంది. ఈ కేసులో తనను ఈడీ అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు ఆనాడే తోసిపుచ్చింది. దీనితో ఈ కేసు దర్యాప్తులో ఆ రోజు నుంచే సీబీఐ, ఈడీ లకు ఫ్రీ హాండ్ లభించినట్టయింది. పైగా కోర్టు.. చిదంబరం పట్ల వాడిన ప
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి ఢిల్లీ హై కోర్టు.. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి ఝలక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆయన ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. దీంతో సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీబీఐ బృందం ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో చిదంబరం లేకపోవడ�
తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజు తిరస్కరించింది. ఇటీవల ఎన్నికల సందర్భంగా గచ్చిబౌలి ప్రాంతంలో తనిఖీల్లో దొరికిన రూ.10 లక్షల విషయమై నోటీసులు ఇచ్చేందుకు గచ్చిబౌలి ఎస్ఐ తన సిబ్బందితో విశ్వేశ్వరరెడ్డి కార్యాలయానికి వెళ్ల