Ante Sundaraniki OTT: న్యాచురల్ స్టార్ నాని (Nani), మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ (Nazriya Nazim) జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki). మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ (Vivek Atreya) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు..
జూన్ 10న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. విడులైన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సహజ నటనతో
నాని హిందూ అబ్బాయి సుందరం పాత్రలో కనిపించగా.. నజ్రీయా క్రిస్టియన్ అమ్మాయి లీల థామస్ పాత్రలో నటించింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అరుదైన చిత్రంగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్
వరసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వచ్చిన నాని.. ఈ సారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్‌తో ‘అంటే.. సుందరానికీ’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది.