తెలుగు వార్తలు » another economist michael kremer
ఆర్ధిక శాస్త్రంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన భారత ఆర్ధిక దిగ్గజం అభిజిత్ వినాయక్ బెనర్జీ.. ఇండియా వంటి వర్ధమాన దేశాలను పీడిస్తున్న పేదరికంపై పోరుకు ఒక విధంగా పోరాటానికే నాంది పలికారు. అభిజిత్, ఆయన భార్యఎస్తేర్ డుఫ్లోతో బాటు మరో ఎకనమిస్ట్ మైఖేల్ క్రెమర్ నూ 2019 సంవత్సరానికి నోబెల్ అవార్డుకు సంయుక్తంగా ఎంపిక చేసినట�