విజయవాడ: రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 9 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు రూ. 9 వేలు, 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందే రైతుల ఖాతాల్లో రూ. 4 వేలు జమ చేయనుంది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల కంట�