తెలుగు వార్తలు » Anna Canteens Issue
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల కోసం ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను తెరవాలని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చ�
అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం భారీగా దోపిడీకి పాల్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మూతపడిన అన్న క్యాంటీన్లను ఈ నెల చివరికి గానీ, సెప్టెంబర్ తొలివారంలో గానీ తిరిగి ప్రారంభిస్తామని ఆయన అన్నారు. టీడీపీ నాయకులు అన్న క్యాంటీన్లను ప్రభుత్వం స్థలాల్లో ఏర్పాటు చేశారని.. ఒక్కొక్క క్యాంటీన్ నిర్మాణంల