ముంబయి: అప్పుల్లో కూరుకుపోయి..కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ కోలుకునేదిశగా తొలి అడుగు పడింది. ఎట్టకేలకు ఆ సంస్థ ఛైర్మన్ నరేశ్ గోయల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు..గోయల్ భార్య అనిత కూడా బోర్డు డైరక్టర్ల పదవుల నుంచి తప్పుకున్నట్లు జెట్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. 1993లో నరేశ్ గ