ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పల్రాజుకు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా చదలవాడలో ఉన్న పశుక్షేత్రాన్ని మంత్రి అప్పల్రాజు పరిశీలించి అనంతరం గోపూజ చేస్తుండగా బెదిరిపోయిన ఆవు మంత్రిపై దూకేందుకు ప్రయత్నించింది. మంత్రిపై కొమ్ములు విసిరింది… వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆవును అదుపుచేయడంతో ప్రమాదం తప్పింది… ఆ