తెలుగు వార్తలు » Animal Husbandary
ఢిల్లీలో బర్ద్ ఫ్లూ లేదని స్పష్టమైంది. నగరంలోని ఘాజీపూర్ చికెన్ మార్కెట్ నుంచి పంపిన పౌల్ట్రీ శాంపిల్స్ లో బర్ద్ ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ ఆనవాళ్లు లేవని పశుసంవర్ధక శాఖ ప్రకటించింది..
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలతో పాటు.. మూగ జీవాలు విలవిలలాడిపోతున్నాయి. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పడరాని ఇబ్బందులు పడుతున్నాయి. ఎక్కడైనా నీరు కనబడితే చాలు.. అక్కడ వాలిపోతున్నాయి. జనగామ జిల్లా శివారులో జాతీయ పక్షి నెమలి భానుడి భగభగను తట్టుకోలేకపోయింది. ఓ బోరు వద్ద నీరు ప్రవహిస్తుండ�