సౌత్ కరోలినా: ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కల చేతిలో ఒక మహిళ ఘోరంగా గాయాలపాలైంది . కరోలినా కు చెందిన 52 ఏళ్ళ నాన్సీ బర్గెస్ ను తన పెంపుడు కుక్కలు సజీవంగా తినడం మొదలు పెట్టాయి. ఆమె ప్రక్కన నివసిస్తున్న వారు తెలిపిన వివరాలు ప్రకారం నాన్సీ కు, కుక్కలకు మధ్య జరిగిన ఏదో విషయం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుందట. ఆమె అరుపులు �