అమరావతి: ఎన్నికల సంఘం ఎవరికీ అనుకూలంగా ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది అన్నారు. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా పనిచేస్తున్నామని.. తమపై ఎవరి ఒత్తిడీ లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అంటే గౌరవం ఉందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తాము అమలు చేస్తున్నామని ద్వివేది తెలిపారు. ఈసీ ఏకపక�
ఎమ్మెల్యే స్థానానికి కోట్ల సుజాతమ్మ నామినేషన్ను దాఖలు చేశారు. టీడీపీ తరఫున ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. భారీ సంఖ్యలో కార్యకర్తలు, జనంతో కలిసి వెళ్లిన ఆమె తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కాగా ఇటీవలే కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుం
ఎన్నికలు దగ్గరపడుతుండగా వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన వారు మాత్రమే కాదు సినీ ప్రముఖులు కూడా వైసీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో వైసీపీలోకి చేరేందుకు నటుడు శివాజీరాజా సిద్ధమయ్యారు. ఈ సాయంత్రం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న శివాజీ రాజా ఆయన సమక్షంలో పార్టీ కండువాను కప్ప�