విశాఖలోని పంచ గ్రామాల భూమి సమస్య ఎట్టకేలకు పరిష్కారమయ్యిందన్నారు ఏపీ రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. పంచ గ్రామాల భూ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ క్రమబద్దీకరణ, దాని విధివిధానాలను క్షుణ్ణంగా వివరించారు. పంచగ్రామాల బిల్లుపై గవర్నర్ సంతకం చేశారని చెప్పారు మంత్రి గంటా. రెండురోజుల్లో ప
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలోని ఐదు స్థానాలకు తెలంగాణాలోని ఐదు స్థానాలకు కలిపి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 21న దీనిపై నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 28 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. మార్చి 1న పరిశీలన, 5న ఉపసంహరణకు చివరి తేది. మార్చి 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. దీంతో కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘర్షణతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇరువర్గాలను చ�