ఆంధ్రప్రదేశ్ మాజీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పీఏ సాంబమూర్తిని హైదరాబాద్ లో సిఐడి అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్లోని ఏపీ సీఐడీ ఆఫీసులో అతడిని విచారిస్తున్నారు. కేంద్ర హోంశాఖకు రమేష్ కుమార్ రాసిన లేఖపై సిఐడి విచారణ జరుపుతోంది. తనకు రక్షణ కల్పించాలంటూ నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన