ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ అలెర్ట్ వచ్చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం… నిన్న సాయంత్రంకు వాయుగుండంగా, తదుపరి తీవ్ర వాయుగుండంగా బలపడింది.
Andhra Pradesh weather report: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కాగా.. ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో
ఇప్పటికే కొన్ని రోజులుగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. కాగా మరో 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము వెల్లడించింది. ఇక తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
మహారాష్ట్రలోని విదర్భతో పాటు.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ.. 3.1 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉన్నట్లు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ మరియు దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం కారణంగా రాష్ట్రం వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు కనిపించనున్నాయి.
ఒకవైపు దేశ రాజధాని ఢిల్లీ గడ్డకట్టుకుపోయే చలితో గజగజ వణుకుతుంటే, మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచనలు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. అమవాస్య తెల్లారి నుంచి ఉభయ రాష్ట్రాల్లో కూడా వాతావరణంలో మార్పులు వచ్చాయి. చలి తగ్గిపోయి, గాలులు తీవ్రత పెరిగింది. దీనిపై వాతావరణ శాఖ అధికారుల క్లారిటీ ఇచ్చారు. బంగాళాఖాతంలో ఉపరిత�