అమరావతిపై టీడీపీ, వైసీపీ మధ్య కొంతకాలంగా సాగుతున్న యుద్ధం కీలకదశకు చేరుకుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కొన్నిరోజుల ముందు- రాజధానిపై రెండు పార్టీలు పోటాపోటీ రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించాయి. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా రాజధాని-మన అమరావతి రౌండ్‌టేబుల్‌కి 8 పార్టీలు, 19 సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యా�