శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి(Puttaparthi) మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య చేసుకున్నారు. కడప నగరపాలక కార్యాలయంలో సూపరిండెంట్ గా పని చేస్తున్న ముని కుమార్ మూడు నెలలే క్రితమే డిప్యూటేషన్ పై పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు...
టీడీపీ నేత లోకేశ్(Nara Lokesh), ఏపీ సీఎం జగన్పై విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు...
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మహిళలు, చిన్నారుల పై దాడులు, అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అవి ఎండమావులు గానే మిగిలిపోతున్నాయి...
విజయవాడ(Vijayawada) లో సంచలనం కలిగించిన డ్రగ్స్ ప్యాకెట్ కొరియర్ ఘటనలో పోలీసులు ముందడుగు వేశారు. చెన్నైకి(chennai) చెందిన అరుణాచలం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నగర...
వ్యభిచార గృహానికి వెళ్లిన విటుడి విషయంలో ఏపీ హైకోర్టు(AP High Court) కీలక తీర్పు వెల్లడించింది. అతనిపై కేసు నమోదు చేసి, కోర్టులో విచారించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అతను డబ్బులిచ్చి వెళ్లాడని, అతను నిందితుడు...
రేపల్లె(Repalle) ఘటన బాధితురాలికి న్యాయం చేయాలని చూస్తుంటే.. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ (Minister Suresh) ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై దాడుల విషయంలో రాజకీయాలు చేయకూడకదని...
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలకు సరైన దారి చూపించి, సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్లే దారి తప్పుతున్నారు...
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన రేపల్లె(Repalle) లో జరిగిన అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన బాపట్ల(Bapatla) పోలీసులు.. నిందితుల్లో ఒకరు మైనర్ అని వెల్లడించారు. అవనిగడ్డలో...
Selfie video: గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం నవులూరు మక్కేవారిపేటలో గత నెల27వ తేదీన చోటు చేసుకున్న యువకుని ఆత్మహత్య కేసు కలకలం రేపుతోంది. ఆ కేసులో తాజాగా కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
Anantapur District: ఏపీలోని అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రాలేదని భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లైన నెలకే