తెలుగు వార్తలు » Andhra Pradesh Assembly Winter Session 2019
ఐదో రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం మార్షల్స్, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ..నిన్న సభలో ఆందోళన వ్యక్తం చేయగా, అధికార వైసీపీ వారి ఆరోపణలను కొట్టిపారేసింది. ఈ రోజు అసెంబ్లీ ప్రారంభమవ్వగానే మంత్రి పేర్ని నాని ప్రసంగించారు. గురువారం టీడీపీ నేతలే మార్షల్�